Posts

Hyderabad Chicken Biryani preparation at home in telugu

Hyderabad Chicken Biryani మనలో హైదెరాబాదీ చికెన్ ధమ్ బిర్యానీ అంటే తెలియని వారు ఉండరు ప్రపంచం మెచ్చిన హైదెరాబాదీ వంటకం. ఇది తినాలి అంటే హైదరాబాద్ లో వీధి కి ఒక హోటల్ లో బిర్యానీ దొరుకుతుంది కానీ మనం ఇంట్లోనే ఇది చేసుకుంటే భలేగా ఉంటుంది కదా ఐతే ఆలస్యం ఎందుకు చేద్దాం రండి. కావలిసిన పదార్ధాలు. చికెన్                        1 కిలో (స్కిన్ లెస్ చికెన్) బాస్మతి                      బియ్యం ఒక కిలో ఉల్లిగడ్డ                       200 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్            3 స్పూన్లు లవంగాలు                    8 యాలకులు                  20 దాల్చిని చెక్క                ఒక స్పూన్ మరాఠి మొగ్గ                 3 కసూరి మేతి                 రెండు స్పూన్లు జాజికాయ                   కొంచెం                                                                                               ధనియాల పొడి              50 గ్రాములు కొత్తిమీర                     రెండు కట్టలు పచ్చి మిరపకాయలు       5 పుదీనా                      ఒక కట్ట కారం                         సరిపడినంత ఉప్పు          

మహేష్ మహర్షి తో ట్రెండ్ సెట్ చెయ్యబోతున్నాడా.. Maharshi Movie

mahesh-babu-maharshi-release మహేష్ బాబు ఈ సూపర్ స్టార్ కి ఎంత ఫాలోయింగ్ ఉందొ అందరికి తెలుసు తన నటనకి ఎంత అప్రిసియేషన్ ఉందొ అందరికి తెలిసిన విషయమే. మహేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫాన్స్ లో ఎక్కడ లేని ఆనందం అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా మహేష్ సినిమాలని కొంటారు. కానీ మహేష్ సినిమాలు చాలావరకు బ్లాక్ బస్టర్స్ వాటిలో కొన్ని మురారి, పోకిరి, ఒక్కడు, అతడు, దూకుడు ఈ సినిమాలు ఎంతలా మహేష్ ఇమేజ్ ని పెంచాయి అంటే మహేష్ రెమ్యూనరేషన్ ఎంత అడిగితే అంత ఇవ్వటానికి ప్రొడ్యూసర్స్ ముందుకివచ్చేవారు. ఆలా అని మహేష్ కి ప్లాప్ లు లేవని కాదు. సాధారణంగా ఏ స్టార్ హీరో ఐన బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత కొన్ని సినిమాలు ప్లాప్ అవటం సర్వసాధారణం దీనికి కారణం ఆ ముందు వచ్చిన హిట్ సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఉండటం ఒక కారణం అయితే హీరో సెలెక్ట్ చేసుకొనే సబ్జెక్టు కానీ డైరెక్టర్ కానీ అయ్యిండచ్చు. కానీ మహేష్ విషయానికి వస్తే ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తరువాత వరస పెట్టి డిజాస్టర్స్ రావటం మనం చూసాం వాటిలో కొన్ని నాని , ఆగడు, బ్రహ్మోత్సవం, వన్ నేనొక్కడినే, స్పైడర్ ఇప్పుడు మహేష్ బాబు సినిమా మహర్షి ఏప్ర

బాబు కు హరీష్ లేఖ … లేఖలో ఏముందంటే

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీల నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. ఎత్తులు పై ఎత్తులతో రాజకీయం రసకందాయం లో పడింది. ఇక బాహాటంగా సాగుతున్న విమర్శలు, ప్రతి విమర్శలే కాకుండా బహిరనగా లేఖలు సైతం ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయడంపై ప్రజలకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్న మంత్రి హరీష్‌రావు… చంద్రబాబుకు 19 ప్రశ్నలను సంధించారు. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. అసలు చంద్రబాబుకు తెలంగాణ పదమే గిట్టదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని హరీష్‌ ఆరోపించారు. కేంద్రానికి రాసిన లేఖలను బయటపెట్టారు. చంద్రబాబును చూసి… ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని, అంతలా రంగులు మారుస్తున్నారంటూ హరీష్‌ ఎద్దేవా చేశారు.. బాబుది ఎంత సంకుచిత ధోరణో, ఎంత మరుగుజ్జుతనమో… హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించి భవనాలను చూస్తే తెలుస్తుందన్నారు. . చంద్రబాబు… అప్పుడూ ఇప్పుడూ తెలంగాణ వ్యతిరేకేనన్న హరీష్‌రావు… తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

www.teluguvilas.com

Nice Blog, It's Useful for Everyone. More Information Visit Our Website .. <a href="http://www.teluguvilas.com/">TeluguVilas</a> Thanks..,

మాధవన్ హీరోగా తెలుగు సినిమా

Nice Blog, It's Useful for Everyone. More Information Visit Our Website .. <a href="http://www.teluguvilas.com/">TeluguVilas</a> Thanks..,

Upasana konidela and PV Sindhu ‘Forbes India Tycoons of Tomorrow || Telugu Vilas

Image
Upasana konidela and PV Sindhu ‘Forbes India Tycoons of Tomorrow || Telugu Vilas Forbes magazine has released the latest list of Tycoons of Tomorrow. Out of the 22 members listed by the magazine, upasana konidela and PV Sindhu also found their names in the list.

Nani Next Movie Confirmed Under Dil Raju Productions | #Devadas | Telugu Vilas

Image
Nani Next Movie Confirmed Under Dil Raju Productions |  #Devadas  | Telugu Vilas Nani Next Movie Confirmed Under Dil Raju Productions . Tollywood Young hero natural star nani signed his next in dilraju productions . For more updates watch Telugu Vilas .